Saraswati Songs(telugu version)

Song 1


వైష్ణవి భార్వగావి వఘ్దేవి త్రిగునత్మికే

వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విన్ద్యన్దేహి
బాగావతి సర్వర్డ సాధికే సత్యార్థ చంద్రికే
మామ్పాహి మహనీయ మంత్రాత్మికే
మామ్పాహి మాతంగి మాయాత్మికే
||వైష్ణవి||


అ పాట మధురము సంగీతము అంచిత సంగాతము

సంచిత సంకేతము
శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము
సుకృత సంపాతము
సరిగమ స్వరధుని
సరవరుధిని సమ సునాద వినోదిని
సకల కల కళ్యాణి
సుహాసిని శ్రీ రాగాలయ వాసిని
మామ్పాహి మకరంద మందాకినీ
మామ్పాహి సుగుణాల సంవర్దిని
||వైష్ణవి||


ఆలోచనమ్రుతము సాహిత్యమూ సహిత హిత సత్యము

శారద స్తన్యము
సారస్వతాక్షర సరద్యము జనన సామ్రాజ్యము
జన్మ సాఫల్యము
సరసవ శోభిని
సరస లోచిని వాణి పుస్తక దరిని
వర్ణాలంకృత విభవ
శాలిని వర కవిత చింతామణి
మామ్పాహి సాలోక్య సంవహిని
మామ్పాహి శ్రీ చక్ర సిమ్హాసినీ

వైష్ణవి భార్వగావి వఘ్దేవి త్రిగునత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విన్ద్యన్దేహి బాగావతి
సర్వర్డ సాధికే సత్యార్థ చంద్రికే
మామ్పాహి మహనీయ మంత్రాత్మికే
మామ్పాహి మాతంగి మాయాత్మికే

Song 2

య కుందేందు తుషార హార ధవలా
య శుభ్ర వస్త్రాన్విత
య వీణ వర దండ మందితకర
య శ్వేత పద్మాసన
య బ్రహ్మ అచ్యుతః శంకర ప్రబ్రిథిభిహ్
దేవి సదా పూజిత
సా మాం పాటు సరస్వతి భగవతి
నిష్యేశ జ్యాద్యాపః