వరలక్ష్మి పూజ,తోర పూజ,వాయన దానము

దశాంగం గుగ్గులోపెతం సుగందంచ మనోహరం
ధూపం దాస్యామి దేవేసి గృహాన కమల ప్రియే
శ్రీ వరలక్ష్మి దుపమగ్రపయామి.

ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాసకం
దీపం దాస్యామితే దేవి గృహాన ముదితాభవ
శ్రీ వరలక్ష్మి దీపం దర్సయామి

నైవేద్యం సద్రసోపెతం దాది మద్వాద్జ్య సంయుతం
నానా భక్ష్య ఫలోపెతం గృహాన హరి వల్ల్భేయ్
శ్రీ వర లక్ష్మి నైవేద్యం సమర్పయామి

ఫుగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం
శ్రివరల్క్ష్మి తాంబూలం సమర్పయామి

నీరాజనం సమానేతం కర్పూరేన సమన్వితం
తుభ్యం ధస్యామాహం దేవి గృహ్యాతాం విష్ణు వల్లభేయ్
శ్రీ వరలక్ష్మి నీరాజనం సమర్పయామి

పద్మాసనే పద్మ కరీ సర్వ లోక్య్క పూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రిత భావ సర్వదా
శ్రీ వరలక్ష్మి మంత్ర పుష్పం సమర్పయామి

యానికానిచాపపాని జన్మాంతర క్రుతనిచ
తనితని ప్రనస్యంతి ప్రదస్క్షిణ పదేపదే
పాపోహం పాపా కర్మాహం పాపాత్మ పపసంభవ
త్రాహిమాం కృపయా దేవి సరనాగత వత్సలేయ్
అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మామ
తస్మాత్ కారుణ్య భావేన రక్షా రక్షా జనార్దని
శ్రీ వరలఖ్మి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి

సమస్త లోక జనని నమస్తే విష్ణు వల్లభేయ్
పాహిమాం బక్త వరదేయ్ వరలక్ష్మి దేవి నమోనమః
శ్రీ వరలక్ష్మి నమస్కారం సమర్పయామి

తోరపూజ:
1. కమలయైనమః, ప్రధమ గ్రంధిం పూజయామి
2. రామయైనమః, ద్వితీయ గ్రంధిం పూజయామి
3. లోకమత్రేనమః, తృతీయ గ్రంధిం పూజయామి
4. విస్వజననినమః, చతుద్ర్హ గ్రంధిం పూజయామి
5. వరలక్ష్మినమః, పంచమ గ్రంధిం పూజయామి
6. క్షీరబ్దితనయనమః షష్ఠ గ్రంధిం పూజయామి
7. విస్వసక్షిన్యినమః, సప్తమ గ్రంధిం పూజయామి
8. చంద్రసోదరియినమః, అష్టమ గ్రంధిం పూజయామి
9. వరలక్ష్మినమః నవమ గ్రంధిం పూజయామి

ఈ కింది సూత్రం చదువుచు తోరం కట్టుకోవాలి:
బధ్నామి దక్షినేహస్తే నవసూత్రం శుభప్రదం,
పుత్రపౌత్రభివ్రుద్ధిమ్చ సౌభాగ్యం దేహిమేరమే

వాయన దానము :
ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం స్వసక్తిహ్,
దాతవ్యం ద్వాదసాపుపం వాయనం హిద్విజాత ఈ
ఇందిరాప్రతిగ్రుహ్నాటు ఇందిరావైదతిచ ఇందిరాతరకోబభ్యం ఇందిరాయై నమోనమః