విఘ్నేశ్వర పూజ,కల్పం,కలస పూజ,వరలక్ష్మి వ్రతం ప్రారంభం

శుక్లంబరధారం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విగ్నోప శాంతయే

శ్రీ మహా ఘనాది పతఎనమః.
ఆచమ్య : ఆమే కేశవయనమః… ఆమే నారాయణాయనమః… ఆమే మాధవయనమః….

సంకల్పం: మామ ఉపాథ దురితక్షయ ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ఆదయ బ్రాహ్మణః ద్వ్తియపరర్దే స్వేతవరహ కల్పే వ్య్వస్వితమంవంతరే కలియుగే ప్రధమ పాడీ జంభూ ద్వీపే భారత వర్షే భారత ఖండే,  అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన ________ నామ సంవత్సరే ________ ఆయనే ________ ర్హుతౌ శ్రవణ మాసీ, శుక్ల పక్షీ, ________ తిధౌ _________ వాసరేయ్  సుభ నక్షత్రే సుభ యోగే సుభ కరణ ఏవం గుణ విసేషణ విసిష్టాయాం సుభ తిధౌ .శ్రీ మతయః (నేమ్) గోత్రవత్యః _________సభాత్రుకయః అస్మాకం సహా కుతుమ్బానాం క్షేమ, స్థైర్య విజయాయురరోగ్య ఇస్వర్యభి వ్రుధ్యర్ధం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్యర్ధం సత్సంతాన సౌభాఘ్య ఫల వ్యఫ్తర్ధ్యం శ్రివరలక్ష్మీ దేవత ముద్ధిస్యే శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్ధం కర్పోక్త విధానేన యవత్చాక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగ శ్రీ మహాగానపతి పూజాం కరిష్యే తదంగ కలస పూజాం కరిష్యే

కలస పూజ :
కలసస్య ముఖీ విష్ణుః కాంతీ
రుద్రా సమాశ్రితః ములేయ్ తత్రస్థితో
బ్రహ్మ మధ్యే మాత్రు గానాస్మ్రుతః
కుక్షౌతు సాగరా సర్వ్ సప్త ద్వీపా
వసుంధరా రుఘ్వేదోధ యజుర్వేదః సామవేదో
హ్యధర్వనః అన్గైస్చాసహితః
సర్వ్ కలసాంబు సమాశ్రితః
ఆయాస్తూ శ్రీ వరలక్ష్మి పూజార్ధం దురితక్ష్యకారకాహ

కళ్యాణి కమలనిలయే కామితార్థ ప్రదాయిని
యావత్వాం పూజైశ్యామి శుభాదేయ్ సుస్తిరభవ
అధ ధ్యానం

శ్రీ వరలక్ష్మి పూజ ప్రారంభం :

పద్మాసనీ పద్మకరేయ్ సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతో భావ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలేయ్ కమలాలయే
సుస్తిర భావ మీ గేహీ సురాసుర నమస్కృతే

సర్వమంగల మంగల్యే విష్ణు వక్ష స్తలాలయే
ఆవాహయామి దేవిత్వాం సుప్రిత భావ సర్వదా
శ్రీ వరలక్ష్మీం ఆవాహయామి

సుర్యాయుట నిభాస్పూర్తే స్పురద్రత్న విభుశితే
సింహాసన మిదం దేవిగ్రుహత్యాం సురపూజితే
శ్రీ వరలక్ష్మి రత్న సింహాసనం సమర్పయామి

సుద్దోదకంచ ప్రతస్తం గంధ పుష్పాది మిశ్రితం
అర్గ్యం దాస్యమితే దేవి గృహ్యాతాం హరివల్లభే
శ్రీ వరలక్ష్మి అర్ఘ్యం సమర్పయామి

సువాసిత జాలం రమ్యం సర్వతీర్థ సముధవం
పాద్యం గృహాన దేవిత్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ వరలక్ష్మి పద్యం సమర్పయామి

సువర్ణ కలసానీతం చందనాగారుసంయుతం
గృహనచామానం దేవి మయాదత్తం సుభాప్రదేయ్
శ్రీ వరలక్ష్మి ఆచమనీయం సమర్పయామి

పయోధది గ్రుతోపెతం సర్కార మధు సంయుతం
పంచామృతం స్నామిడం గృహాన కమలాలయే
శ్రీ వరలక్ష్మ్యి పంచామృత స్నానం సమర్పయామి

గంగాజలం మయానీతం మహా దేవ సిరస్తితం
సుద్దోధడక స్నానమిడం గృహాన పరమేశ్వరి
శ్రీ వరలక్ష్మి సుద్దోడక స్నానం సమర్పయామి

సురార్చితంగ్రి యుగాలేన్డుకుల వాసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన సురపూజితే
శ్రీ వరలక్ష్మి వస్త్రయుగ్మం సమర్పయామి

కేయురకంకన దేవి హార నూపుర మేఖల
విభుక్షనన్య ముల్యాని గృహాన రుషి పూజితే
శ్రీ వరలక్ష్మి ఆభరణం సమర్పయామి

తప్త హేమక్రుతం దేవి మాంగల్యం మంగలప్రడం
మయా సమర్పితం దేవి గృహాణత్వం సుభ ప్రదీ
శ్రీ వరలక్ష్మి మాంగల్యం సమర్పయామి

కర్పూరాగారు కస్తూరి రోచనాది సుసంయుతం
గంధం దాస్యామితేయ్ దేవి స్వికురుశ్వ సుభ ప్రదే
శ్రీ వరలక్ష్మి గంధం సమర్పయామి

అక్షాతాన్ ధవళాన్ దివ్యాన్ సలియాన్ తండులాన్ సుభాన్
హరిద్ర కున్కుమోపెతాన్ స్వికురుశ్వాబ్ది పుత్రికేయ్
శ్రీ వరలక్ష్మి అక్షితాన్ సమర్పయామి

మల్లికా జాజి కుసుమై స్చంపకై ర్వకులైరపి
సేతపత్రైస్చ కల్హారైహి పూజయామి హరిప్రియే
శ్రీ వరలక్ష్మి పుష్పాణి సమర్పయామి